Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్ జిల్లాలో గోడ కూలి ఒకరి మృతి

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal)  జిల్లా ​మామూనూరులో పాత గోడ కూల్చుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ​ఒకరు అక్కడికక్కడే మరణించారు. మృతుడు లెనిన్ నగర్‌కు చెందిన సూర యాకయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న మామూనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ​యాకయ్య మృతితో లెనిన్ నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>