epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇలాంటి ఫిబ్రవరిని జీవితంలో మళ్లీ చూడలేం!

కలం, వెబ్​డెస్క్​: ఈ ఏడాది ఫిబ్రవరి (February 2026) ప్రత్యేకత తెలిస్తే వావ్​ అనాల్సిందే. ఎందుకంటే.. ఇలాంటి ఫిబ్రవరిని మన జీవితంలో మళ్లీ చూడలేం. ఇది అలాంటి ఇలాంటి నెల కాదు మరి. 823 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఫిబ్రవరిలో అన్ని రోజులు నాలుగేసి సార్లు వస్తాయి. అంటే.. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలన్నీ ఒక్కొక్కటి నాలుగు సార్లు వస్తాయి.

వచ్చే నెల 1,8,15,22 తేదీలు ఆదివారం కాగా, సోమ–2,9,16,23న; మంగళ–3,10,17,24న; బుధ–4,11,18,25న; గురు–5,12,19,26న; శుక్ర–6,13,20,27న; శనివారం–7,14,21,28న వస్తున్నాయి. ఇలా రావడం 823 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందట. అంటే ఈ ఏడాది ఫిబ్రవరి లాంటిది మళ్లీ చూడడం ఇప్పుడు జీవించిన ఉన్న వాళ్లకు అసాధ్యం. అందుకే రాబోయే ఫిబ్రవరి (February 2026) ని ‘మిరాకిల్​ మంత్’​ అంటూ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

Read Also: సంక్రాంతి వేళ మటన్, చికెన్ ధరలకు రెక్కలు..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>