హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో హాష్ ఆయిల్ (Hash Oil) స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ (Sunpreet Singh) తెలిపిన వివరాల ప్రకారం.. హాష్​ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసిన నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఈ ముఠా నుండి సుమారు రూ.2 కోట్ల 50 లక్షల విలువ గల హాష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

Read Also: లాడ్జిలో గది అద్దెకు తీసుకుని.. చివరకు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>