epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తెలంగాణ సర్పంచ్​ కు కేంద్రమంత్రి సన్మానం

కలం, వెబ్​ డెస్క్ : ఇటీవల జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్​ ని కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్​ (Pemmasani) సన్మానించారు. పెమ్మసాని ఫోటో పెట్టుకుని గెలిచినట్లు ఆ మహిళా సర్పంచ్​ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవడంతో పెమ్మసాని  దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆ సర్పంచ్ ను​ ఇంటికి పిలిపించుకుని అభినందించి కాసేపు మాట్లాడారు.

Read Also: గ్లోబల్ సమ్మిట్ పై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>