కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ (బుధవారం) కేంద్ర మంత్రివర్గం సమావేశం (Union Cabinet Meeting) కానుంది. ఈ భేటీల పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వివిధ శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై క్యాబినెట్ సమీక్ష నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభ కానున్న క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : వ్యవస్థను కలుషితం చేసే వారిని ప్రశ్నించాలి.. కాలుష్యంపై విమర్శలకు యోగి కౌంటర్!
Follow Us On : WhatsApp

