కలం, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తూకూరు రోడ్డు వడ్డిపాలెం సమీపంలో అతివేగంగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఆటోను తప్పించబోయి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
Read Also: భారత 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్ రికార్డు
Follow Us On : WhatsApp

