Mobile Popup Ad
Mobile Popup Ad

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా లింగాల ఘనాపురం మండలం నవాబ్ పేట చౌరస్తాలో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు గాయపడిన వారిని జనగామ ఆస్పత్రికి తరలించారు. మృతులు హనుమకొండకు చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>