కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) టీఎన్‌జీఓ భవన్‌లో టీఎస్‌సీపీఎస్ఈయూ (TSCPSEU) జిల్లా అధ్యక్షుల విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం జనజాగరణ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. జనజాతర యాత్రలో భాగంగా బోధన్ నిజామాబాద్ లలో 22, 23వ తేదీలలో జరిగే సీపీఎస్ వ్యతిరేక ర్యాలీలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పాల్గొని మన OPS ఆకాంక్షను ప్రభుత్వానికి చేరే విధంగా యాత్రను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో తులసీరామ్, ప్రసాద్, బీరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణకు ఐఐఎం : కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
Follow Us On: Instagram

