Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్‌పై కీలక అప్‌డేట్

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా రేపు (ఆదివారం) వెలువడనున్న ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ సారి రిటల్ట్స్ వాట్సాప్‌లోనూ చూసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు 8096958096 నెంబర్‌ను ‘మీ సేవ తెలంగాణ’ పేరుతో సేవ్ చేసుకోవాలి. తర్వాత ఆ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది. అప్పుడు వారికి మెనూ వస్తుంది. ఆ మెనూ‌లో BIE EXAM RESULT సేవను ఎంపిక చేసి… రోల్ నెంబర్, సంవత్సరం (ఫస్ట్ లేదా సెకండ్ ఇయర్), స్ట్రీమ్(జనరల్ లేదా వొకేషనల్) వంటి వివరాలు టైప్ చేసి సమర్పిస్తే, వెంటనే ఫలితాలు వాట్సప్ ద్వారా చూడొచ్చని అధికారులు వివరాలు వెల్లడించారు.

Read Also : పాక్ ప్రధానితో అమెరికా ఉపాధ్యక్షుడి భేటీ.. కీలక చర్చలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>