హైవేపై ప్రమాదం.. డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లిన లారీ!

కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వద్ద NH-161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Medak Accident) జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బ్రిడ్జిపై ఉన్న డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>