Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రియాంక గాంధీని కలిసిన మహేష్ కుమార్ గౌడ్

కలం, నిజామాబాద్ బ్యూరో : ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో (Priyanka Gandhi) టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యంగా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోగా, రాబోయే రోజులలో తెలంగాణ రాజకీయాలలో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>