Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌రో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం!

కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ‌లో ఆర్టీసీ (TGSRTC) స‌మ్మెలో కార్మికుల‌ వ‌రుస ఆత్మ‌హ‌త్యాయ‌త్నాలు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇప్ప‌టికే న‌ర్సంపేట‌లో డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ ఆత్మ‌హ‌త్య చేసుకొని మృతి చెంద‌గా తాజాగా హనుమకొండ (Hanumakonda) జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. పరకాలకు చెందిన రవీందర్‌ భూపాలపల్లి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ర‌వీంద‌ర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు ర‌వీంద‌ర్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>