డైట్ లెక్చరర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 86 డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో 23 సీనియర్, 63 లెక్చరర్ పోస్టులున్నాయి. అభ్యర్థులు జూన్ 24 నుంచి జులై 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, టీజీపీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనుండటంతో నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలతో కుస్తీ మొదలుపెడుతున్నారు. త్వరలోనే భారీ సంఖ్యలో పోలీస్ ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల ప్రకటన కూడా రాబోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: లివర్‌పూల్‌కు గుడ్‌బై.. రియల్ మాడ్రిడ్‌తో కొనాటే ఒప్పందం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>