Mobile Popup Ad
Mobile Popup Ad

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా టి.వెంకన్న బాధ్యతల స్వీకరణ

కలం, వరంగల్​ : గ్రేటర్ వరంగల్ (Warangal) మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్‌గా టి. వెంకన్న బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకన్నకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: లబ్ధిదారులకు అలర్ట్.. ‘ఇందిరమ్మ ఇండ్లు’కు కొత్త రూల్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>