ఈదురు గాలులు.. గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర న‌ష్టం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని కొత్తపల్లి మండలం బావ్‌పేట ఆసిఫ్‌నగర్ వద్ద ఇటీవల వీచిన బలమైన ఈదురుగాలులకు ‘భద్రాద్రి గ్రానైట్స్’ పరిశ్రమ షెడ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో భారీ గ్రానైట్ కటింగ్ యంత్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు వెల్ల‌డించారు. ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Read Also: భ‌విష్య‌త్తుకు బాటలు.. బ‌లం పెంచుకుంటున్న నేత‌లు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>