Mobile Popup Ad
Mobile Popup Ad

‘సింగ్ గీతం’ నుంచి సర్‌ప్రైజ్.. కొత్త హీరో పరిచయం ఈరోజే

కలం, సినిమా : లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa Rao) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగ్ గీతం'(Sing Geetham) . ఈ సినిమాను వైజయంతి మూవీస్, స్వప్న సినిమా నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఈ మూవీ  2026 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. #SSR61 హ్యాష్‌ట్యాగ్‌తో ప్రమోట్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. వైజాగ్ నుంచి కొత్త హీరోను పరిచయం చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు వైజాగ్‌లోని CMR సెంట్రల్ మాల్‌లో కొత్త హీరోను అభిమానులకు పరిచయం చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. “కొత్త హీరో ఎవరు?” అనే ఉత్కంఠ ఇప్పుడు ఫిల్మ్ వర్గాలలో మరింత పెరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>