మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. పేరేంటంటే?

కలం, వెబ్ డెస్క్‌ : నటి సమంత (Samantha) అభిమానులతో ఓ శుభవార్తను పంచుకున్నారు. నవంబర్ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్​ స్టాగ్రామ్​ వేదికగా ప్రకటించారు. ఈ ఆనందకర  వెల్లడించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన బిడ్డకు దేవ్ నిడిమోరు అని పేరు పెట్టినట్లు సమంత వెల్లడించారు. దీంతో ఆమె అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే సమంత వ్యక్తిగత జీవితం, సినిమాల విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ వార్తతో మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారడంతో పలువురు ఆమెకు అభినందనలు తెలుపుతూ, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

Also Read : పెళ్లి పీటలెక్కనున్న యువ హీరో శివ కందుకూరి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>