Mobile Popup Ad
Mobile Popup Ad

రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా  మూవీ ‘పెద్ది’ (PEDDI). వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు జూన్ 4న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నారు.

తాజాగా మేకర్స్ పెద్ది ట్రైలర్ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పెద్ది సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను మే 18 న ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులలో సూపర్ హైప్ తీసుకొని వచ్చాయి. దీనితో ట్రైలర్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో పెరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>