epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైకోర్టులో రకుల్​ప్రీత్​ సింగ్​ సోదరుడి పిటిషన్​

కలం, వెబ్​ డెస్క్​ : ప్రముఖ నటి రకుల్​ ప్రీత్​ సింగ్ సోదరుడు (Rakul Preet Singh Brother) అమన్​ ప్రీత్​ సింగ్ (Aman Preet Singh) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. మాసబ్ ట్యాంక్​ పోలీస్​ స్టేషన్ లో నమోదైన డ్రగ్స్​ కేసును క్వాష్​ చేయాలని పిటిషన్​ వేశాడు. డ్రగ్స్​ పెడ్లర్లతో తనకు సంబంధం లేదంటూ అమన్​ పిటిషన్​ లో పేర్కొన్నాడు. డ్రగ్స్​ కొనుగోలు కేసులో అమన్​ సింగ్​ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఈ కేసులో తరువాతి దర్యాప్తు చేపట్టకుకండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరాడు. దీనిపై తదుపరి వాచారణను హైకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. కాగా, డ్రగ్స్​ కేసులో అమన్​ ప్రీత్​ సింగ్ A7గా ఉన్నాడు.

Rakul Preet Singh Brother
Rakul Preet Singh Brother

Read Also: ఫ్యాన్ గర్ల్ తో ప్రభాస్ .. లేటెస్ట్ క్లిప్ వైరల్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>