Mobile Popup Ad
Mobile Popup Ad

డెలివరీ బాయ్‌పై ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో దాడి, వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ (Akhil Raj) తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్డర్ తప్పుగా తెచ్చాడనే కారణంతో ఓ డెలివరీ బాయ్‌పై అమానుషంగా ఘోరంగా దాడికి తెగబడ్డాడు. డెలివరీ బాయ్ ముఖంపై బలంగా కొట్టడమే కాకుండా, అతనిపై ఉమ్మివేస్తూ అవమానించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కస్టమర్ల ఆకలి తీర్చడం కోసం రాత్రింబవళ్లు శ్రమించే డెలివరీ బాయ్‌ పట్ల బాధ్యతాయుతమైన స్థానంలో సినీ హీరో ఇలా ప్రవర్తించడంపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: షాకింగ్.. ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ చేరిక!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>