కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ (PSL 11) సీజన్‌కు జట్లు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 10న ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన చారిత్రాత్మక ప్లేయర్ వేలంతో ఎనిమిది ఫ్రాంచైజీల స్క్వాడ్లు పూర్తయ్యాయి. ఈసారి డ్రాఫ్ట్ విధానానికి ముగింపు పలికారు.
2016 నుంచి అమల్లో ఉన్న డ్రాఫ్ట్ స్థానంలో వేలం పద్ధతి ప్రవేశపెట్టారు. రెండు కొత్త జట్లు చేరడంతో లీగ్ విస్తరించింది. సియాల్కోట్ స్టాలియన్ज़్, హైదరాబాద్ హ్యూస్టన్ కింగ్స్‌మెన్ ఈ సీజన్‌లో కొత్తగా రంగప్రవేశం చేస్తున్నాయి.
లాహోర్ ఖలందర్స్
షాహీన్ షా అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, సికందర్ రజా, మహమ్మద్ నయీమ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హారిస్ రౌఫ్, ఉసామా మీర్, ఫఖర్ జమాన్, ఉబైద్ షా, హసీబుల్లా ఖాన్, మహమ్మద్ ఫరూఖ్, దాసున్ షనకా, పర్వేజ్ హొస్సైన్ ఎమోన్, ఆసిఫ్ అలీ, తయ్యబ్ తాహిర్, గుడాకేశ్ మోటీ.
కరాచీ కింగ్స్
హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా, సాద్ బైగ్, మోయిన్ అలీ, డేవిడ్ వార్నర్, అజామ్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, షాహిద్ అజీజ్, మీర్ హమ్జా, ఆడమ్ జాంపా, మహమ్మద్ హమ్జా సోహైల్, ఆకిబ్ ఇల్యాస్, ఖుజైమా బిన్ తన్వీర్, జాన్సన్ చార్లెస్, మహమ్మద్ వసీమ్, ఇహ్సానుల్లా, రిజ్వానుల్లా.
ఇస్లామాబాద్ యునైటెడ్
షాదాబ్ ఖాన్, సల్మాన్ ఇర్షాద్, ఆండ్రీస్ గౌస్, డెవాన్ కాన్వే, ఫహీమ్ అష్రఫ్, మెహ్రాన్ ముమ్తాజ్, మ్యాక్స్ బ్రయంట్, ఖుర్రం షెహ్‌జాద్, మార్క్ చాప్మన్, మహమ్మద్ వసీమ్ జూనియర్, మీర్ హమ్జా సజ్జాద్, సమీర్ మిన్హాస్, సమీన్ గుల్, షమార్ జోసెఫ్, ఇమాద్ వసీం, రిచర్డ్ గ్లీసన్, హైదర్ అలీ, మహమ్మద్ హస్నైన్, దిపేంద్ర సింగ్ ఐరీ.
పేషావర్ జల్మీ
బాబర్ అజామ్, సుఫియాన్ ముకీమ్, అబ్దుల్ సమద్, అలీ రజా, ఆరోన్ హార్డీ, ఆమిర్ జమాల్, మహమ్మద్ హారిస్, ఖాలిద్ ఉస్మాన్, అబ్దుల్ సుభాన్, జేమ్స్ విన్స్, మైకేల్ బ్రేస్‌వెల్, కుసల్ మెండిస్, ఇఫ్తిఖార్ అహ్మద్, నాహిద్ రాణా, మిర్జా తాహిర్ బైగ్.
క్వెట్టా గ్లాడియేటర్స్
అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్, హసన్ నవాజ్, షామిల్ హుస్సేన్, స్పెన్సర్ జాన్సన్, రైలీ రోసో, ఫైసల్ అక్రమ్, ఆరాఫత్ మిన్హాస్, జహందాద్ ఖాన్, ఖవాజా మహమ్మద్ నఫే, వసీమ్ అక్రమ్ జూనియర్, ఖాన్ జైబ్, బిస్మిల్లా ఖాన్, సాకిబ్ ఖాన్, బ్రెట్ హ్యాంప్టన్, సామ్ హార్పర్, బెవోన్ జాకబ్స్, సౌద్ షకీల్, బెన్ మెక్‌డెర్మట్, టామ్ కరన్.
రావల్పిండి
మహమ్మద్ రిజ్వాన్, సామ్ బిల్లింగ్స్, జమాన్ ఖాన్, యాసిర్ ఖాన్, నసీమ్ షా, రిషాద్ హొస్సైన్, డారిల్ మిచెల్, మహమ్మద్ ఆమిర్, అబ్దుల్లా ఫజల్, అమాద్ బట్, డియన్ ఫారెస్టర్, లౌరీ ఎవాన్స్, ఆసిఫ్ అఫ్రిది, కమ్రాన్ ఘులామ్, ఫవాద్ అలీ, మహమ్మద్ ఆమిర్ ఖాన్, షహ్‌జైబ్ ఖాన్.
సియాల్కోట్ స్టాలియన్జ్
మహమ్మద్ నవాజ్, మహమ్మద్ సల్మాన్ మిర్జా, అహ్మద్ దానియల్, సాద్ మసూద్, స్టీవ్ స్మిత్, జహంజైబ్ సుల్తాన్, సాహిబ్‌జాదా ఫర్హాన్, అష్టన్ టర్నర్, పీటర్ సిడిల్, టబ్రైజ్ షమ్సీ, లాచ్‌లన్ షా, డెలానో పోట్గీటర్, జోష్ ఫిలిప్, షాన్ మసూద్, మొమిన్ ఖమర్, మహమ్మద్ అవైస్ జఫర్.
హైదరాబాద్ హ్యూస్టన్ కింగ్స్‌మెన్
సయిం అయూబ్, అకిఫ్ జావెడ్, మాజ్ సాదాకత్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖాన్, మహమ్మద్ అలీ, కుసల్ పెరేరా, మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, హసన్ ఖాన్, షయాన్ జహంగీర్, ఓట్నియెల్ బార్ట్‌మన్, హమ్మద్ అజామ్, రిలే మెరెడిత్, షర్జీల్ ఖాన్, ఆసిఫ్ మెహ్మూద్, హునైన్ షా, రిజ్వాన్ మెహ్మూద్, సాద్ అలీ, తయ్యబ్ ఆరిఫ్.
Read Also: మందుబాబులకు అలర్ట్… బాటిల్ చెక్ చేసుకోవాల్సిందే
Follow Us On : WhatsApp


