Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్‌కు ప్రజల అండ ఉంది: ప్రకాశ్ రాజ్

కలం, వెబ్ డెస్క్ : నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన తాజా ట్వీట్ తమిళ రాజకీయ వర్గాలలో పెద్ద చర్చకు దారి తీసింది. తమిళనాడు గవర్నర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా విమర్శించారు. టీవీకే చీఫ్ విజయ్‌ (TVK Chief Vijay) కు ప్రజల అండ ఉంది. ఆయనకు హౌస్‌లో తన హక్కును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఈ ట్వీట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ పరిణామాలపై ప్రజలలో ఆసక్తి పెరుగుతున్న సమయంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>