Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి జిల్లాలో ఆ మండలాల పిన్ కోడ్ మారింది!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన కరకగూడెం, పినపాక మండలాల పిన్ కోడ్ మారింది. గతంలో ఈ మండలాలకు కూడా మణుగూరు పిన్ కోడ్ 507117 ఉండేది. కాగా ఇప్పుడు 507113 పిన్ కోడ్ అమలులోకి రావడం గమనార్హం. ఈ మేరకు పోస్టల్ శాఖ ఐపీఓ రామ్మూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. కాబట్టి వినియోగదారులు, ప్రజలు తమ ఉత్తర, ప్రత్యుత్తరాలు, పోస్టల్ బట్వాడా కోసం భవిష్యత్తులో కొత్త పిన్ కోడ్ నే ఉపయోగించాలని ఆయన సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>