కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ బీజేపీ (Nizamabad BJP) జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ (Dinesh Patel) జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి తదితరులు హాజరయ్యారు.

