నిర్మల్ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాథోడ్ రమేశ్​‌కు జేఏసీ శుభాకాంక్షలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ రమేశ్‌‌ (Rathod Ramesh) ను జిల్లా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిపాలనలో ఆయన సేవలు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు రాహుల్ రాజ్, వినోద్ కుమార్, ఉదయ్ కుమార్, సచిన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>