కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్-2025 వేడుక హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకలో స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. చాలా గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో ఇరగదీసింది ఈ బ్యూటీ. అయితే ట్రెండింగ్ సాంగ్స్ కాకుండా.. ఓల్డ్ పాటలకు డ్యాన్స్ చేయడమే ఇక్కడ విశేషం. తన గ్లామర్ ను ఒలకబోస్తూ నిధి చేసిన డ్యాన్స్ అక్కడకు వచ్చిన వారందరినీ మెస్మరైజ్ చేసిందనే చెప్పుకోవాలి. ఆమె డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అవార్డుల విషయానికి వస్తే ఇప్పటికే చాలా మందికి అవార్డులు ఇచ్చారు. ఇంకా అవార్డుల వేడుక జరుగుతూనే ఉంది.
Read Also: టాటూ వేయించుకుంటున్నారా..? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ ఫ్యాక్ట్స్
Follow Us On: Instagram

