కలం, తెలంగాణ బ్యూరో: ఆకాశంలో సగం… ప్రతి ఏటా వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు వినిపించే మాట. పొలిటీషియన్లు గంభీర ఉపన్యాసాలు ఇవ్వడమూ ఓ ఆనవాయితీ. ఓటు బ్యాంకు కోసం మహిళల పట్ల వరాలు కురిపించడం, వెల్ఫేర్ స్కీమ్స్ తేవడం రెగ్యులర్ ప్రాక్టీస్. వీటితో కొంత లబ్ధి కలుగుతున్నా నిర్ణయాధికారంలో మాత్రం ఆంక్షలు తప్పట్లేదు. టికెట్ల కేటాయింపులో మహిళలకు అవకాశాలు తక్కువే. చట్టసభల్లో 33% రిజర్వేషన్‌తో వచ్చే ఎన్నికల్లో వారి ప్రాతినిధ్యం పెరగనున్నది. రోదసీలోకి మహిళ అని గొప్పగా చెప్పుకుంటూనే వంటింటి కుందేలు పాత్రకే పరిమితం చేసే కల్చర్ ఇప్పటికీ కొనసాగుతున్నది. ఎకనమిస్టులుగా, సైంటిస్టులుగా, కంపెనీల సీఈవోలుగా, వ్యాపారవేత్తలుగా.. ఇలా ఎన్ని విధాలుగా రాణించినా జెండర్ వివక్ష మాత్రం కంటిన్యూ అవుతోంది. డిజిటల్ టెక్నాలజీ విస్తృత వినియోగంతో ట్రోలింగ్ మొదలు సైబర్ క్రైమ్ వరకు మహిళలు టార్గెట్ (Nari Shakti vs Reality) అవుతున్నారు.
నాణేనికి రెండు వైపులా మహిళల తాజా పరిస్థితిపై కలం 360 డిగ్రీస్ స్పెషల్… పేజ్ కోసం కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: SIRతో ప్రక్షాళన.. తెలంగాణలో 50 లక్షల ఓటర్లు డౌటే!!
Follow Us On: Instagram

