Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారు: ఎంపీ లక్ష్మణ్

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న డీలిమిటేషన్‌ బిల్లుపై ఆ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనతో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>