ప‌టేల్‌కు ఎంపీ అరవింద్ నివాళులు

కలం, నిజామాబాద్ బ్యూరో: భారత ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో నిజామాబాద్ వర్ని చౌరస్తాలో పటేల్ విగ్రహానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పటేల్ సేవలను కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>