నాలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

కలం, వెబ్ డెస్క్ : బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి (MLC Elections) స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లోని పలు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానాల సభ్యుల పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 23న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 27న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. స్థానిక నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.

Also Read : మలేషియా వెళ్లే భారతీయులకు కీలక హెచ్చరిక

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>