Mobile Popup Ad
Mobile Popup Ad

స్నేహితుడి కుటుంబానికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సాయం

కలం, వలిగొండ : బాల్యం నాటి ప్రాణ స్నేహితుల బంధం ఎంత బలమైనదో వివిధ సందర్భాల్లో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటుంది. వలిగొండ మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) తన బాల్య స్నేహితుని కుటుంబాన్ని కలిసి నేనున్నానంటూ భరోసానిచ్చారు.

తక్షణమే లక్ష రూపాయల సహాయం అందించి బాల్య స్నేహం ఎంత బలమైనదో నిరూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన చిన్ననాటి స్నేహితున్ని గుర్తు పెట్టుకొని వారి కుటుంబానికి బాసటగా నిలవడంపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>