సతీమణితో కలిసి ఓటేసిన బాలయ్య.. ఓటర్లకు కీలక పిలుపు

కలం, వెబ్‌డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం (Hindupur) మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు చౌడేశ్వరి కాలనీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Balakrishna) తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన స్వేచ్ఛ అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంత అభివృద్ధికి కృషి చేసే సమర్థులైన అభ్యర్థులకే ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>