చిరంజీవి తొలి క్లాప్.. రామ్ చరణ్‌-సుకుమార్ RC17 షురూ

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్‌సి17 (Ram Charan RC17)  అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని తొలి క్లాప్ ఇచ్చారు. దీంతో చిత్రబృందం సినిమా ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి వీరిద్దరి కలయికలో ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>