మత్స్యగిరి దేవస్థానం టెండర్లు ఖరారు

కలం, వలిగొండ: వలిగొండ మండలం వెంకటాపురం పరిధిలో ఉన్న శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Matsyagiri Temple) నిర్వహణ టెండర్లు సోమవారం ముగిశాయి. వాల్ పోస్టర్స్, ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింటింగ్, తడకలు పందిళ్లు, ఆర్చ్‌ల నిర్మాణం, టికెట్ పుస్తకాల ముద్రణ, ఎలక్ట్రికల్ డెకరేషన్స్, మైక్ సెట్స్ ఏర్పాటు, కూరగాయలు, పాలు,పెరుగు సరఫరా, సున్నాలు, రంగులు వేయడం, ఫ్లెక్సీ, బ్యానర్స్ ఫిట్టింగ్ నిర్వాహకులు టెండర్లలో పాల్గొన్నారని ఈవో వెంకటయ్య తెలిపారు. ఆలయ కమిటీ ఛైర్మన్ తుమ్మల శ్రీనివాస్, ధర్మకర్తలు కరుణాకర్ రెడ్డి, వెంకటేశం, జంగయ్య, రమేష్, అందాలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>