Mobile Popup Ad
Mobile Popup Ad

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ అనకాపల్లిలోని (Anakapalli) ఓ ఫార్మా కంపెనీలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాంబెల్లి సెజ్​ లోని ఎస్వీఎస్​ రసాయన పరిశ్రమలో (SVS Chemical Industry) పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. దీంతో పరిసరాల్లో మొత్తం పొగ అలముకుంది. అగ్ని ప్రమాదం సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో జనాలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Anakapalli

Read Also: అమరావతి రెండో విడత భూసేకరణ ప్రారంభం..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>