Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ కైవసం

కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ (Mahabubabad Municipality) ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 36 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 11 వార్డులలో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 5 చోట్ల గెలుపొందారు. సీపీఐ, సీపీఎం పార్టీలు తలో 3 స్థానాలను దక్కించుకోగా, బీజేపీ ఒక వార్డులో తన ఉనికిని చాటుకుంది. మహబూబాబాద్​ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

Read Also: విజయం వారికే అంకితం : మున్సిపల్ ఫలితాలపై సీఎం రేవంత్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>