Mobile Popup Ad
Mobile Popup Ad

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్

కలం, డెస్క్ : నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) అల్ప పీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఈదురుగాలులు స్టార్ట్ అయ్యాయి. ఈ అల్ప పీడన ప్రభావంతో ఆదివారం, సోమవారం ఏపీలో వర్షాలు (Rains) పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు తేలికపాటి వర్షాలు పడుతాయని తెలిపారు. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. వర్ష తీవ్రతను ఎప్పటిప్పుడు అంచనా వేయాలని, అల్పపీడనం పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.

Read Also: లిక్కర్‌స్కామ్ కేసులో సంచలనం.. వాసుదేవరెడ్డి అరెస్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>