కలం మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. యువకుడు నారయణరావుపేటకి చెందిన శ్రవణ్ గా, యువతి స్వస్థలం పెద్దకోడూరుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు వరుసకు బావమరదళ్లు అవుతారని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: మంత్రి వివేక్ క్యాంప్ ఆఫీసులో డబ్బుల పంపిణీ : బాల్క సుమన్
Follow Us On : WhatsApp


