చట్టసభల్లో సభ్యులకు భద్రత ఎంత? మోదీకి సైతం ముప్పు?

కలం, తెలంగాణ బ్యూరో: లోక్‌సభలో ప్రధాని మోదీ భద్రతకు ముప్పు (Legislative Security) ఉందని స్పీకర్ ఓం బిర్లా ఇటీవల సభావేదికగానే ప్రకటన చేశారు. నిండు సభలో ప్రధానికే భద్రత కరువైందా? ఇదే నిజమైతే మిగిలిన సభ్యుల భద్రత సంగతి ఏంటి? తెలంగాణ బిల్లు టైమ్‌లో లోక్‌సభలో ఎంపీ లగడపాటి పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. సభ్యులు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. మూడేళ్ళ క్రితం ఓ విజిటర్ స్మోక్ కానిస్టర్ ప్రయోగించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగిస్తుండగా సభ్యులు కొందరు బల్లలపై నిలబడి హంగామా చేయడం, తమిళనాడు సభలో జయలలిత పట్ల అనుచిత ప్రవర్తన, యూపీ అసెంబ్లీలో గాల్లోకి లేచిన కుర్చీలు, మైకులు.. ఇలా ఎన్నో ఘటనలు రాష్ట్రాల చట్టసభల్లో జరిగాయి. ఫలితంగా ఆంక్షలు కఠినమయ్యాయి. చట్టసభల్లో సభ్యులు పాటించాల్సిన నిబంధనలేంటి? నిషేధపు వస్తువులేంటి? సభ్యులకున్న భద్రత ఎంత?

చట్టసభల్లో సభ్యుల భద్రతపై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం కోసం కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Legislative Security
Legislative Security

Read Also: బాబోయ్​.. భయపెట్టిన భారీ సింక్​ హోల్​!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>