epaper
Wednesday, February 18, 2026
epaper

షాకింగ్​.. మిగిలిన కూల్​ డ్రింక్స్ ని తిరిగి బాటిల్స్ లో​ పోసి అమ్మేస్తున్నారు!

కలం, వెబ్​ డెస్క్​ : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ గ్రూప్ A మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ అరున్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో ఒక వీడియో  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రేక్షకులు తాగి వదిలేయగా మిగిలిన డ్రింక్స్​ ను విక్రేతలు తిరిగి బాటిల్​ లో నింపేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్​ కావడంతో ప్రేక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్టేడియం నిర్వహకులు, బీసీసీఐ, ఐసీసీ, డీడీసీఏ, కోకా – కోలా వంటి సంస్థ నుంచి ఎలాంటి వివరణ రాలేదు.

Read Also: బాబోయ్​.. భయపెట్టిన భారీ సింక్​ హోల్​!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>