తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ (Land Registration Process) నిలిచిపోయింది. ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల సర్వర్లు పనిచేయట్లేదు. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూబదలాయింపు, స్లాట్ బుకింగ్‌, చలాన్ల చెల్లింపులు నిలిచిపోవడంతో వినియోగదారుల అవస్థలులు పడుతున్నారు.

Read Also: భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది: వాకిటి శ్రీహరి

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>