కలం, వెబ్ డెస్క్ : లాగోస్(Lagos) నుండి నైజీరియా (Nigeria) వెళ్తున్న సమయంలో 27,000 అడుగుల ఎత్తులో విమాన ఇంజిన్ (Aircraft engine) పేలిపోయింది. ఈ ప్రమాదకర సంఘటనను చూసి ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. తక్షణ చర్యలు తీసుకున్న పైలట్.. తన నైపుణ్యంతో విమానాన్ని బెనిన్ (Benin) ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. పైలట్ అద్భుత నైపుణ్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ప్రయాణికులు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేయడంతో ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
Read Also: బీజేపీ మంత్రికి చుక్కలు చూపించిన మహిళా ఎస్పీ.. అధికారిణిపై నెటిజన్ల ప్రశంసలు
Follow Us On: Sharechat


