జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి.. జవాన్లపై కాల్పులు

కలం, వెబ్​ డెస్క్​: జమ్ముకశ్మీర్​ లో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. కుల్గామ్​ లోని సీఆర్పీఎఫ్​ క్యాంపుపై ఉగ్రమూకలు కాల్పులకు (Kulgam Terror Attack) తెగబడ్డారు. జవాన్లపై ఉగ్రవాదుల కాల్పులను భద్రతా సిబ్బంది తిప్పికొట్టింది. కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎప్​ జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ మొదలు పెట్టాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>