కలం, నిర్మల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, దివంగత కొట్నాక భీంరావు (Kotnaka Bhimrao) వర్ధంతి సందర్బంగా శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొట్నక్ భీంరావు ప్రజలకు అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ప్రజా సేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : పాలమూరుకు ‘బ్రహ్మాస్త్రం’.. రూ 500 కోట్లతో 416 ఎకరాల్లో ఏర్పాటు
Follow Us On: Instagram

