కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రేపు నర్సంపేటకు వెళ్లనున్నారు. నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించనున్నారు. పెద్ది కుటుంబానికి ఇప్పటికే కేసీఆర్ అండగా నిలిచారు. కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని స్వయంగా కలిసి కేసీఆర్ ధైర్యం చెప్పనున్నారు.

