Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు తిరుమలకు కవిత కుటుంబం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (kavitha) కుటుంబ సమేతంగా రేపు తిరుమలకు వెళ్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యామిలీతో కలిసి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్తారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకుంటారు. త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>