కర్రలతో కొట్టుకున్న మహిళలు.. పలువురికి గాయాలు..!

కలం, మెదక్​ బ్యూరో : జోగిపేటలో (Jogipet) డ్వాక్రా మహిళల మధ్య విభేదాలు (DWACRA Women Clash) నెలకొన్నాయి. వాయిదాల చెల్లింపు విషయంలో మహిళల మధ్య గొడవ జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో డ్వాక్రా మహిళలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు గాయపడగా.. వారిని జోగిపేట ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also: గ్యాస్ బుకింగ్.. ఔటాఫ్ కవరేజ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>