ఘోర ప్రమాదం.. బ్రిడ్జ్ కూలి ఐదుగురు దుర్మరణం

కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. బంతలాబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మూలోని బంతలాబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు కూలీలు మృతి చెందారు. వంతెన శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>