Mobile Popup Ad
Mobile Popup Ad

GWMC స్పెషల్ ఆఫీసర్ గా చాహత్ బాజ్ పాయ్

కలం, వరంగల్ బ్యూరో : గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ (GWMC) ప్రత్యేక అధికారిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె కొద్ది రోజుల క్రితం వరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల బదిలీల్లో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. అయినప్పటికీ ఆమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ బాధ్యతల్లో కొనసాగారు. బుధవారంతో మున్సిపల్ పాలక వర్గం గడువు తీరడంతో జీడబ్ల్యూఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా భాద్యతలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>