కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మున్సిపాలిటీలో (Aswaraopeta Municipality) ఓ భార్యాభర్తలు చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. జూపల్లి రమేష్ 6వ వార్డు నుంచి గెలుపొందగా, జూపల్లి శశికళ 13వ వార్డు నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ దంపతులు పాలక పగ్గాలు చేపట్టడంతో స్థానికులు, పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు.
Read Also: చైతన్యపురిలో నరబలి కలకలం!
Follow Us On : WhatsApp


